10 golden principles of warren buffett pdf in hindi
The warren buffett way pdf in hindi!
వారెన్ బఫెట్
వారెన్ బఫెట్ (అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్) ఒక అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, పరోపకారి, బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ ఛైర్మన్.
ప్రపంచలో అత్యంత ధనికుల్లో ఒకరు.[1][2]
చరిత్ర
[మార్చు]నెబ్రాస్కాలోని ఒమాహాలో లో జన్మించిన బఫెట్ ఎల్లప్పుడూ ధనవ౦తుడుగా ఉ౦డాలని అనే మనస్తత్వంతో ఉండేవాడని టైమ్ ఆర్టికల్ పేర్కొన్నది.
అతని తండ్రి హోవార్డ్ స్టాక్ మార్కెట్లో బ్రోకర్ గా ఉండేవాడు. వారెన్ బఫెట్ తొమ్మిది సంవత్సరాల వయస్సు లోనే తండ్రి కార్యాలయంకు వెళ్ళి అక్కడి పనులను చేసి, వ్యాపారంలో మెలుకువలు గ్రహించేవాడు. సంవత్సరంలో బఫెట్ తండ్రి యు.ఎస్.
The warren buffett way latest edition
హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యాడు. కుటుంబం వర్జీనియాలోని ఫ్రెడ్రిక్స్ బర్గ్ కు వెళ్లింది. 16 ఏళ్ల వయసులో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ లో ప్రావీణ్యం సంపాదించి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అతను రెండు సంవత్సరాలు ఉండి, తన డిగ్రీని పూర్తి చేయడానికి నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి మారాడు, తన చిన్ననాటి వ్యాపారాల నుండి $9, నగదుతో 20 సంవత్సరాల వయస్సులో కళాశాల నుండి వచ్చాడు.
హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అతని దరఖాస్